రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు,తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రమాదవశాస్తు మరణించిన క్రియాశీలక కార్యకర్తలకు ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేన వాలంటీర్ల ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చెక్కులు పంపిణీ చేపట్టారు. అనంతరం మీడియా వివరాలు తెలిపారు.