గురువారం రోజున మధ్యాహ్నం పెద్ద పెళ్లి మండలం తురుకల మద్దికుంట వద్ద అక్రమంగా మట్టి తరలిస్తున్న జెసిపిలను సీజ్ చేసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు మైనింగ్ శాఖ అధికారులు గత కొద్ది రోజులుగా అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మరోసారి మట్టి తరలింపు చర్యలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంటూ జెసిపిలను సీజ్ చేస్తున్నట్లుగా మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు