వెదురుకుప్పం మండలం పాతగుంట పంచాయతీలో ఎంపీడీవో పురుషోత్తం శుక్రవారం తనిఖీలు చేశారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, ట్యాంక్ క్లీనింగ్, క్లోరినేషన్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు. వర్మీకంపోస్ట్ తయారీపై పలు సూచనలు చేశారు.