జె కొత్తూరు గ్రామ శివారు ఉన్న మామిడి తోటలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.10,250/- నగదును స్వాధీనం చేసుకుని ఈ నలుగురిపై కేసు నమోదు చేసి సోమవారం నాడు పెద్దాపురం మెజిస్ట్రేట్ ముందు హాజరపరచడం జరుగుతుందని సిఐ తెలియజేశారు.