నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సహాయం చేసేందుకు అయ్యప్ప సేవా సమితి సిద్ధంగా ఉందని అధ్యక్షులు బద్రి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కనపర్తి విగ్నేష్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పలు వార్డులు పూర్తిగా జలమయం అయ్యాయని ఇండల్లోకి నీరు చేరి వంట చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారికి పాలు, టిఫిన్స్, అందించేందుకు అయ్యప్ప సేవా సమితి అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే 9989241117, 9666281117, 9951252949