Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: దొడ్డనగేరి గ్రామంలో బాల యేసు చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Adoni, Kurnool | Sep 5, 2025
ఆదోని మండలం దొడ్డన గేరి గ్రామంలో శుక్రవారం బాల యేసు చర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శివప్ప ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలయ్య సు చర్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగిందని పాస్టర్ తెలిపారు. ఆదోని పట్టణ టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us