మంగళవారం రోజున ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని ఆయుర్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంబి గార్డెన్ లో ఏర్పడి చేసిన ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆయుష్ ఇన్చార్జి డాక్టర్ జి ఎన్ అరుణ్ తో కలిసి పాల్గొన్నారు ఆయుర్వేద మెగా వైద్య శిబిరం ద్వారా 470 మంది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు