వినాయక చతుర్ధి సందర్భంగా బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాల ఆవరణలో గణపతి విగ్రహాన్ని టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఏర్పాటు చేయగా జిల్లా అదనపు కలెక్టర్ డి వేణు సతీష్ సమీకంగా వచ్చి పూజలో పాల్గొన్నారు తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి ఉత్సవ పూజ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు సతి సమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారంటూ వినాయక మండప నిర్వహకులు పేర్కొన్నారు