Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: వనపర్తి ఎమ్మెల్యే ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న మహిళ

Wanaparthy, Wanaparthy | Aug 22, 2025
వనపర్తి ఎమ్మెల్యే ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న మహిళ. శుక్రవారం వనపర్తి జిల్లా గణపురం లో పర్యటించిన వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నేడు ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు సన్నబియ్యం లాంటి అనేక పథకాలు పొందుతున్న అని ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ముందు కంటతడి పెట్టిన మహిళ. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us