రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నిర్వహించే సారథ్యం కార్యక్రమానికి పెద్దపూడి నుంచి కూటమినేతలు కార్యకర్తలు చలో రాజమండ్రి ర్యాలీ చేపట్టారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపుమేరకు పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జుట్టుకు కృష్ణ ఆధ్వర్యంలో 18 గ్రామాల నుంచి రాజమండ్రి కి భారీగా బైక్ ర్యాలీగా వెళ్లారు.