రైతులకు మీరు అందించాలని రైతన్న కోసం స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజన్న నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా భాగంగా మల్లక్ పల్లి గ్రామంలో రైతుల పక్షాన నిర్లక్ష్య కాంగ్రెస్ పార్టీకి కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య"పిండాలు"పెట్టారు.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అభివృద్ధి పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి తూతూ మంత్రంగా శంకుస్థాపనలు చేసి వెళ్లిపోవడం జరిగిందని,వచ్చే యాసంగి వరకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.