కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆదివారం చంద్రగ్రహణం కారణంగా ప్రధాన దేవాలయము అనుబంధ దేవాలయములైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము, శ్రీ వరదరాజస్వామి వారి ఆలయములను సాయంత్రం 4.00 గం॥ల మూసివేయడం జరిగింది, తదుపరి గ్రహణానంతరం రేపు తేది: 08-09-2025న సోమవారం ఉదయం 4.00 గం॥లకు ఆలయ శుద్ధి, పుణ్యహవచనము, గ్రహణ శాంతి, అభిషేకము జరిపించిన తదుపరి ఉదయం 6.00 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్,