జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ యమపూర్ గ్రామాలలో రోడ్ నిర్మాణంలో భాగంగా తాత్కాలికంగా ఏర్పడి చేసిన రోడ్డు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్డు కొట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రెండు గ్రామాల ప్రజలతో పాటు మరియు వేరే గ్రామాలకు వెళ్లే వారికి రవణ లేకుండా పోయిందని మాజీ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు