పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంట కాలనీ, నాయుడు తోట నివాసి ఉల్లాపు రత్నాకర్ (27 ఏళ్లు) తన భార్య పిల్లలు కనిపించట్లేదని పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శుక్రవారం పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం 2025 జూలై 20న సాయంత్రం సుమారు 7 గంటలకు, రత్నాకర్ భార్య ఉల్లాపు శైలజ (26 ఏళ్లు), కుమార్తె ఉల్లాపు లిన్సీ (6 ఏళ్లు), కుమారుడు ఉల్లాపు రిషి కుమార్ (2 ఏళ్లు) ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయారు. తిరిగి రాకపోసరికి భర్త ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు