అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమై గూడెం గ్రామంలో చోటుచేసుకుంది గ్రామం శివారులో ఓ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాలువ పక్కనే రక్తపు మరకలు పగిలిన గాజులు కనిపించడంతో ఎవరైనా మహిళను హత్య చేసి కాలువలో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతురాలు ఎవరు అనేది తెలియ రాలేదు పూర్తి వివరాలు తెలియాల్