భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జీవీటీసీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సింగరేణి కార్మికులతో సమావేశంలో పాల్గొన్నట్లు జీఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో జి వి టి సి కార్మికులకు బహుమతులు అందించారు.ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ కార్మికులు నాణ్యతతో,రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి సహకరిస్తూ భూపాలపల్లి సింగరేణి డివిజన్ ను ముందు స్థానంలో ఉంచాలన్నారు జి.ఎం రాజేశ్వర్ రెడ్డి.