పార్లమెంట్ అధ్యక్ష పదవి ఎంపికపై త్రి మ్యాన్ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తీసుకున్నారని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. తమ అభిప్రాయాలను నివేదిక రూపంలో రాష్ట్ర అధ్యక్షులకు పంపుతారని.. అనంతరం అధ్యక్షుని పేరు ప్రకటిస్తారని వివరించారు. ఇందులో భాగంగా త్రిమాన్ కమిటీ సభ్యులుగా ఉన్న అనగాని సత్యప్రసాద్, నాని రాకేష్ లు జిల్లా కేంద్రానికి చేరుకొని వారి అభిప్రాయాలను తీసుకున్నారు.