నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సోమవారము..యూరియా కోసం రైతులు ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు బారులు తీరారు.. రైతులు క్యూలైన్ లో చెప్పులు పెట్టీ మరి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు.అధికారులు ఇప్పటికైన స్పందించి సరిపడ యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు