మరతాడు గ్రామంలో ఆదివారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయంలో వినాయక మండపం దగ్గర వినాయకునికి లడ్డును దక్కించుకున్న సురేష్. అనంతరం గ్రామ ప్రజలు సురేష్ ను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుడు ఆశీస్సులతోనే వినాయక లడ్డును దక్కించుకున్నాను అన్నారు.