Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: పంచలింగాల్ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం

Vikarabad, Vikarabad | Mar 5, 2024
పంచలింగాల్ గ్రామానికి చెందిన అన్నం హనుమంత్ రెడ్డి(70) అనే వ్యక్తి గత 5 రోజులుగా కనబడడంలేదని కుటుంబీకులు మంగళవారం తెలిపారు. హనుమంత్ రెడ్డి మూగవాడని అన్నారు. దీంతో కుటుంబం సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెల్ల జుట్టు, పొట్టిగా ఉంటాడని కుటుంబం సభ్యులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 100% కు లేదా 9550005138, 7993537461 నెంబర్కు ఫోన్ చేసి తెలపాలని కుటుంబ సభ్యులు మహిపాల్, శివ కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us