Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: రోడ్డు ప్రమాదంలో సీతానగరం మండలం వాసి మృతి : దర్యాప్తు చేపట్టిన రంపచోడవరం పోలీసులు

India | Aug 31, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి నుండి సీతానగరం మోటార్ సైకిల్ పై వస్తున్న మోటార్ సైకిల్ లారీని ఢీకొట్టడంతో దేవరపల్లి వద్ద సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామానికి చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని స్థానికులు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రమాద విషయం తెలుసుకున్న రంపచోడవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనతో బొబ్బిలిలంకలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us