తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా తాండూరు గంజి అసోసియేషన్ వారి విఘ్నేశ్వరుడికి పూజ చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం భక్తులు ప్రజలు నిర్వాహకులు సమన్వయం పాటిస్తూ హిందూ ఉత్సవ సమితి సభ్యులకు పోలీసు మున్సిపల్ విద్యుత్తు అధికారులకు సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో నిమజ్జన పూర్తి చేయాలని సూచించారు