Download Now Banner

This browser does not support the video element.

నందికొట్కూరు రైతు సమస్యలు పట్టని కూటమి ప్రభుత్వం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి

Nandikotkur, Nandyal | Sep 22, 2025
రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి విమర్శించారు,సోమవారం నందికొట్కూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు,సిపిఎం నాయకులు వి వి రామకృష్ణ, వి శ్రీనివాసుల, టి గోపాలకృష్ణ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతుల పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతుల
Read More News
T & CPrivacy PolicyContact Us