పాలమూరు యూనివర్సిటీలో గత రెండు రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో నాగర్ కర్నూల్ క్రీడాకారులు బంగారు వెండి పథకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు ఆదివారం సాయంత్రం వెల్లడించారు