విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మిషన్ తమ సోమా జ్యోతిర్గ మయ” కార్యక్రమంలో భాగంగా, గత నెల 14వ తేదీన, పెందుర్తి పరిసరాల్లో యాచకులుగా జీవిస్తున్న సుమారు 45 మంది నిరుపేదలను రెస్క్యూ చేసి, వారి సంరక్షణ కోసం పెందుర్తిలోని లోయలా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో సురక్షితంగా అప్పగించి.అనంతరం, పెందుర్తి సి ఐ సతీష్ కుమార్ వారివ్యక్తిగత వివరాలను సేకరించి, కుటుంబ సభ్యులను గుర్తించి, వీరిలో 15 మందిని వారి బంధువులకు సురక్షితంగా అప్పగించరు