Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: అప్పసముద్రంలో వినాయక చవితి సందర్భంగా బాణాసంచా పేలుళ్లలో గాయపడిన 9 మంది బాధిత కుటుంబాలకు CM చంద్రబాబు ఆర్థిక సహాయం

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 9, 2025
ఉదయగిరి మండలం, అప్పసముద్రంలో వినాయక నిమజ్జన సందర్భంగా బాణసంచా పేలుళ్లలో గాయపడిన 9 మంది బాధిత కుటుంబాలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సహకారంతో సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి ₹2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే మంగళవారం తెలిపారు. గాయపడిన చిన్నారులకు భవిష్యత్తులో ప్లాస్టిక్ సర్జరీకి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us