Download Now Banner

This browser does not support the video element.

నాయుడుపేట - సాగరమాల రోడ్డు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - కలెక్టర్ కు సమస్యలు విన్నవించిన రైతులు

Sullurpeta, Tirupati | Aug 21, 2025
తిరుపతి జిల్లా నాయుడుపేట సాగరమాల రోడ్డు పనులను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు నాయుడుపేట ప్రాంతంలో సాగర్ మాల రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలియజేశారు. అలాగే రైతులకు చెల్లించాల్సిన భూ పరిహారం ఇప్పించేలా చూడాలని సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, నాయుడుపేట తహసిల్దార్ రాజేంద్రకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎం హెచ్ పి డి చౌదరి, రైతులు
Read More News
T & CPrivacy PolicyContact Us