విద్యార్థినులు ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో కలికిరి సోషియల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు సిఆర్పిఎఫ్ జవాన్లు మంగళవారం అవగాహన కల్పించారు.మన దేశంలో ఉన్న వైవిధ్యం మధ్య ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ,ప్రభుత్వం చేపట్టిన “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” కార్యక్రమం లో భాగంగా సిఆర్పిఎఫ్ కమాండెంట్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సి.ఆర్. పి. ఎఫ్ క్యాంప్ కు ఆహ్వానించి శిక్షణ పొందుతున్న సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల వద్ద అవగాహన కల్పించారు.