30 సంవత్సరాలు తనతో జీవించి తన భర్త వేరే ఒక మహిళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయాడని బాధ్యత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం సమయంలో విజయవాడ బాంబే కాలనీ ప్రాంతంలో రోడ్డుపై ఆవేదన వ్యక్తం చేసింది. 30 సంవత్సరాల నుంచి తనతో ఉంటూ ఇతర మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని సదరం మహిళలను తీసుకొని ఇంట్లో నుండి పారిపోయినట్లు తన భర్తను వెతికి పెట్టాలని పోలీసులకు బాధిత మహిళా ఫిర్యాదు చేసింది