మెదక్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జం జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ గాంధీ నిదర్శించారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కలిసి నిమజ్జనం జరిగే సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు రక్షణ కంచెలు లైటింగ్ సిస్టం