శుక్రవారం రోజున సుల్తానాబాద్ వ్యవసాయ సహకార సంఘం వద్ద క్యూలో కోకిండ్ల కోసం నిలుచున్న రైతులకు వివాదం తలెత్తడంతో ఒకరిపై ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి దిగజారారు స్థానికులు ఇరువురిని నివారించడంతో గొడవ సద్దుమణిగింది, ఓవైపు టోకెన్ల కోసం తోపులాడుకోగా తోపులాటలో ముదిరిన వివాదం గల్లాలు పట్టుకునే స్థాయికి వెళ్లారు యూరియా లేక రైతు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో రైతుల వివాదం చూసి పలువురు విచారిస్తున్నారు