మౌజనులకు ఇమామ్లకు మొదట గౌరవ వేతనం ఇచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఖలీల్ అన్నారు సోమవారం సాయంత్రం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి యువ నాయకులు ఫయాజ్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మొదటిసారిగా ఇమామ్లకు, మౌజాన్లకు గౌరవ వేతనం ప్రవేశపెట్టారని వైసీపీ ఈ విషయంలో జిమ్మిక్కులు ప్రదర్శిస్తుందని అన్నారు వైసిపి నాయకులు రాజకీయమనగడ కోసం పాట్లు పడుతున్నారని విమర్శించారు మైనార్టీలకు న్యాయం జరిగేది ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి ఫరూక్ ,కూటమి ప్రభుత్వంతోనే అని తెల