భీమ అందరికీ అవసరమని జీఎస్టీ లేకుండా బీమా మరింత అందరికీ చేరువవుతుందని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ వికారాబాద్ బ్రాంచ్ అధ్యక్షులు కిచెన్ గారి వెంకటరెడ్డి అన్నారు గురువారం ఆధ్వర్యంలో వికారాబాద్ ఎల్ఐసి బ్రాంచ్ లో ఏజెంట్లు పాలసీదారులు ఆఫీస్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి స్వీట్ పంచుకున్నారు