నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని యూరియా కొత్తతో రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు శాసనసభ్యులు లక్ష్మారెడ్డి అగ్రికల్చర్ అధికారులు సిబ్బందితో సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు యూరియా అందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. బ్లాక్ మార్కెట్ కి దళారులకు యూరియా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.