Download Now Banner

This browser does not support the video element.

రోడ్డుపై దర్జాగా తిరుగుతున్న చిరుత పులి

Rajampet, Annamayya | Sep 8, 2025
రోడ్డుపై దర్జాగా తిరుగుతున్న చిరుత* అన్నమయ్య జిల్లా రాజంపేట-రాయచోటి ప్రధాన రహదారిలోని ఎస్ఆర్ పాలెం వద్ద చిరుత సంచారం. చిరుత కదలికలను కెమెరాలో బంధించిన స్థానికులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన అటవీ శాఖ అధికారులు.
Read More News
T & CPrivacy PolicyContact Us