మాక్లూర్ మండలంలోని ధర్మారం గ్రామంలో ఇద్దరు యువకుల దారుణ హత్య సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు సోమవారం మధ్యాహ్నం 12:40 తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ అతడి స్నేహితుడు ఇద్దరు కలిసి ఆదివారం రాత్రి ధర్మోరా గ్రామానికి వెళ్లి అక్కడే ఇద్దరూ హత్యకుకు గురయ్యారు. ప్రసాద్ గతంలో ధర్మవరం గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో స్థానికులు జరగబట్టి చితకబాదినట్లు అనంతరం మహిళ బంధువులు మతమార్చినట్లు తెలిపారు.