నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పండుగ చేపట్టాలని కమిషనర్ మోర్య అధికారులను ఆదేశించారు బుధవారం నగరంలోని బైరాగి పట్టడం భగత్ సింగ్ కాలనీ హతిరాంజి కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పండ్లను పరిశీలించారు చెత్త సేకరణ వాహనం నిత్యం వస్తుందా మీరు చెత్త ఎలా ఇస్తున్నారు డ్రైనేజీ కాలువలు శుభ్రం చేస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఒక సమయం ప్రకారం చెత్త వాహనం ఇంటింటి చెత్త సేకరణకు వెళ్లేలా చూడాలని తడి పొడి ప్రమాదకర చెత్త వేరువేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.