గణనాథుడు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ఆదివారం ఉదయం పది గంటలకు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదవ రోజైన సందర్భంగా స్వామివారికి పలు రకాల కూరగాయలతో శాకాంబరి అలంకరణతో స్వామి అమ్మవాలను చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ పూజాక్రతులను బ్రహ్మశ్రీ తిగుల్ల విశ్వ శర్మ ఆలయ అర్చకులు శంకర్ శర్మ, భరత్ శర్మ, రాధాకృష్ణ శర్మ ఘనంగా నిర్వహించారు.