ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 11:20 నిమిషాల సమయంలో స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వ స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమే భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.