కాకినాడ జిల్లా తుని పట్టణ గణపతి నిమజ్జనాల ఏర్పాట్లు ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం జరిగిందని పట్టణ సీఐ గీతా రామకృష్ణ గురువారం రాత్రి తెలిపారు.ముఖ్యంగా గణేష్ మండపాలు రహదారులు తాండవ నది పరివాహ ప్రాంతాలలో ఈ నిగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రత్యేక క్రేన్ల ద్వారా తాండవ నది పరివాహక ప్రాంతంలో ప్రశాంతంగా ఈ వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు