నంద్యాల జిల్లా నందికొట్కూరు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం సాయంత్రం కోనేటమ్మ పల్లె సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం అధికారి ఏవో కు వినతి పత్రం అందజేశారు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు మరియు ఇతర పనులను విముక్తి కల్పించాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాతృ శాఖకు అప్పగించాలని, సమయపాలన లేని ఒత్తిడితో కూడిన విధులను విముక్తి కల్పించాలని, కార్యాలయ పని వేళలు పాటించకుండా వీడియో కాన్ఫినె