Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో 108 నూతన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్

Chittoor Urban, Chittoor | Sep 2, 2025
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం 108 నూతన వాహనాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ నగరమేరా ముద జండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us