పార్టీ గడ్డ తండాకు అంబులెన్స్ రాక రోగులు ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పిల్లలకు పోతున్నారని తెలిపారు రాత్రిపూట పనులు ముగించుకొని ఇంటికి వచ్చేవారు బైక్ స్లిప్ అయి పడిపోయి గాయాల పాలవుతున్నారన్నారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించకుండా బీటీ రోడ్ వేయాలని గిరిజనులు కోరుతున్నారు రోగం వస్తే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించడం కాదు వెంటనే రోడ్డు వేయాలని గిరిజన కొడుతున్నారు అధికారులు వస్తున్నారు పోతున్నారు తప్ప రోడ్డు మరమ్మత్తు చేయడం లేదన్నారు.