వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనలు చేశారు. జాతర సమయంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే క్యూలైన్ల వద్ద తోపులాట లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.