రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల బదిలీల ప్రక్రియ గురువారం జరిగింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా పి రాజాబాబు నియమితుడయ్యాడు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న తమీమ్ అన్సారియా ను గుంటూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. 2013 బ్యాచ్ కు చెందిన రాజాబాబు గతంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగాను సర్ఫ్ సీఈఓ గాను మరియు కృష్ణాజిల్లా కలెక్టర్ గారు పనిచేశారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గాను ఆయన పని చేశారు