ఏపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాసరావు గారిని రాష్ట ప్రభుత్వం ప్రకటించడం తో కల్లూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శనివారం రోజున పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారిని మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నేత నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ గౌరు వెంకట రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతఙ్ఞతలు తెలిపారు