కాకినాడ జిల్లాకు మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.కాకినాడలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ కాస్మాపాలిటన్ క్లబ్ లో శ్రీమల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాకు నాయకర్ పేరు పెట్టాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సమితి సభ్యులు నల్లం శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ముందుగా పలువురు ప్రజా సంఘాలు,కుల సంఘాలు నాయకులు, మేధావులు,సామాజిక వేత్తలు,చారిటీస్ పూర్వ విద్యార్థులు తదితరులు మాట్లాడుతూ కాకినాడకు నాయకర్ జిల్లాగా నామకరణం చేసేందుకు గల ప్ర