కర్నూలు జిల్లా కలెక్టర్ పీ రంజిత్ భాష గారిని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కల్లూరు అర్బన్ వార్డ్ ల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగు నీటి సమస్యలపై పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు చర్చించారు. అలాగే ప్రతి రోజు నీటిని వదలాలని,సమయం గడువు పెంచాలని కోరారు.