Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కొండాపురం : పట్టణంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో ఉద్యోగ మేళా కార్యక్రమం

India | Sep 11, 2025
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలం కొండాపురం వెలుగు కార్యాలయ ఆవరణలో గురువారం ఉద్యోగమేళా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ - ఉపాధి కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ( సీడాప్ ) ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఎంపీడీవో నాగప్రసాద్ తెలిపారు, ఈ కార్యక్రమానికి పదవ తరగతి,ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా,బిటెక్ చదివిన అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలు, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకాల జిరాక్స్లతో హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us