సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి ఖండిస్తూ ఆదోనిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా పరిగణిస్తూ నిందితులను వెంటనే కట్టడానికి శిక్షించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో డీహెచ్పీఎస్, ఏఐవైఎఫ్, ఎఐఎస్ఎఫ్ నాయకులు దస్తగిరి, విజయ్ పాల్గొన్నారు.